100 ఫీట్ టు 500 ఫీట్.. తెలుగు హీరోల భారీ కటౌట్‌లు..
07 January
202
5
Battula Prudvi
గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంక్రాంతి రేసులో గెలిచింది హనుమాన్. దీనికి పోటీగా వచ్చిన గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్ డిజాస్టర్ అయ్యాయి.
2023 సంక్రాంతి రేసులో బాలయ్య, చిరంజీవి పోటీపడ్డారు. ఇందులో వీరసింహరెడ్డి, వాల్తేర్ వీరయ్య రెండు విన్ అయ్యాయి.
2022 సంక్రాంతికి బంగార్రాజు మాత్రమే వచ్చింది. నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
2021లో క్రాక్ సినిమాతో సంక్రాంతికి సందడి చేసారు మాస్ మహారాజ. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
2020 సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరుతో, బన్నీ ఆలా వైకుంఠపురంలోతో వచ్చి ఇద్దరు కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.
2019లో వినయ విదేయరామ, కథానాయకుడు డిజాస్టర్స్ అయ్యాయి. వాటితో వచ్చిన ఎఫ్2 ఆ సంక్రాంతి వెంకీ విన్నర్‌గా నిలిచింది.
2017లో శతమనంభవతి విన్నర్ అయింది. అప్పుడు వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి ప్లాప్ కాగా.. ఖైదీ నెం. 150 యావరేజ్.
2016 సంక్రాంతికి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ అయింది. దీంతో పాటు వచ్చిన శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా కూడా విజయాన్ని అందుకుంది.
మధ్యలో 2018లో సంక్రాంతికి అజ్ఞాతవాసి డిజాస్టర్ అయింది. అలాగే 2015లో పండక్కి గోపాల గోపాల వచ్చిన అంతగా ఆకట్టుకోలేక పోయింది.
ఈ ఏడాది గేమ్ చెంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. చుడాలిక ఏది విజయ పతాకాన్ని ఎగురవేస్తుందో.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎన్ని జన్మల ఫలమో అందం ఈమెలో ఐక్యమైంది.. మెస్మరైజ్ సప్తమి..
ఈ ముద్దుగుమ్మ క్యూట్‌నెస్‌కి అందం పెద్ద ఫ్యాన్.. క్యూటీ తన్వి..
అందం ఈమె రూపును గుండెల్లో ప్రాణంగా దాచుకోంది.. డేజ్లింగ్ మానుషి..