అందాలతో సెగలు పుట్టిస్తున్న మృణాళిని.. మత్తు కళ్ళతో మాయ చేస్తున్న బ్య
ూటీ..
07 November 2025
Pic credit - Instagram
Phani Ch
యంగ్ బ్యూటీ మృణాళిని రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ ముద్దుగుమ్మ టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోల ద్వారా తన తెచ్చుకున్న క్రేజ్ మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది.
మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది.
మృణాళిని అనేక పాత్రలు వస్తున్నాయి. కానీ మృణాళిని కెరీర్ ను మలుపు తిప్పే బిగ్ హిట్ మాత్రం దక్కడం లేదు.
ఈ ముద్దుగుమ్మ పూర్తి స్థాయి హీరోయిన్ గా కనపడాలి అంటే ఖచ్చితంగా రెండు మంచి హిట్స్ అయితే పడాలి. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం మృణాళిని విజయ్ ఆంటోని సరసన 'లవ్ గురు' అనే చిత్రంలో నటించగా ఈ చిత్రం ఏప్రిల్ 11 న గ్రాండ్ రిలీజ్ అయింది.
ప్రస్తుతం మృణాళిని తన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే పనిలో ఉండగా. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్