ఓరచూపుతో కట్టిపడేస్తున్న కర్ర భామ.. మృణాళిని రవి
Rajeev
13 May 2025
Credit: Instagram
మృణాళిని సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ మరియు టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది. ఆ
క్రేజ్ తోనే హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది.
దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా ఆమెకు 2019లో విడుదలైన తమిళ చిత్రం సూపర్ డీలక్స్
లో అవకాశం ఇచ్చాడు.
అదే ఏడాది వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో బుజ్జమ్మ పాత్రతో తెలుగు ప
్రేక్షకులను ఆకట్టుకుంది.
గద్దలకొండ గణేష్ సినిమాకు గానూ ఈ చిన్నది SIIMA అవార్డు ఉత్తమ సహాయ నటి నామినేషన్
అందుకుంది.
తెలుగు కంటే తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసి మెప్పించింది ముద్దగుమ్మ మృణాళిని
రవి.
చివరిగా తెలుగులో మామా మశ్చీంద్ర మరియు ఆర్గానిక్ మామ-హైబ్రిడ్ అల్లుడు సినిమాల్లో
కనిపించింది.
మృణాళిని సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, గ్లామరస్, సంప్రదాయ లుక్‌లలో ఫోటోలను షేర్
చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?
ఫన్నీ స్టిల్స్ తో కవ్విస్తున్న కాయదు లోహర్
ఈషా అందాలు చూస్తే నిషా ఎక్కతుందంటున్న కుర్రకారు