18 September 2023
మనవరాలితో కలిసి.. వినాయకుడి వేడుక చేసుకున్న చిరు..
Pic credit - Instagram
వినాయక చవితి వేళ.. మెగా స్టార్ చిరంజీవి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిజేశారు.
తమ ఇంట్లో వినాయకుడి పూజకు సంబంధించిన ఫోటోలను కూడా తన ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేశారు చిరు.
తన మనవరాలు క్లిన్ కారాతో కలిసి ఈసారి చవితి వేడుక జరుపుకుంటున్నామనిఈ సారి అదే ప్రత్యేకత అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు.
ఇక చిరు ఇంట్లో జరిగిన విఘ్నేశ్వరుడి పూజలో.. చెర్రీ, ఉపాసనతో పాటు.. ఆయన చిన కూతురు శ్రీజ వాళ్ల పిల్లలు పాల్గొన్నారు.
అందరూ కలిసి నిష్టగా విఘ్నేశరుడి పూజ చేసి.. ఫోటోలకు ఫోజిచ్చారు.
అయితే ఈ ఫోటోలన్నింటిలో.. చిరు, ఆయన భార్య.. క్లిన్ కారాను చూస్తూ మురిపోతున్న ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఇక్కడ క్లిక్ చేయండి