పేరు మార్చుకున్న మీనాక్షి చౌదరి.. కలిసి రావాలని ఇలా ..
Rajeev
01 july 2025
Credit: Instagram
హీరోయిన్ మీనాక్షి చౌదరీ.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. 2017లో మిస్ ఐఎమ్ఏ పోటీల్లో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పుడు తెలుగులోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది
ఆ తర్వాత కొన్నాళ్లకు రవితేజ సరసన ఖిలాడీ మూవీతో మరోసారి తెలుగు సినీప్రియులను అలరించింది.
కొన్నాళ్లు ఆడపాదడపా చిత్రాల్లో కనిపించిన ఈ వయ్యారి.. హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ వచ్చాయి. వెంటనే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో చిన్న పాత్ర పోషించ
ింది
ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే మీనాక్షి చౌదరి ఇప్పుడు పేరు మార్చుకుందని టాక్.. తన పేరులో ఓ అక్షరాన్ని యాడ్ చేసుకుందని అంటున్నారు. ఇందులో నిజమెంత
అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ