ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది.
సాధారణంగా ఏ సినిమా ఫంక్షన్ చూసినా చాలా వరకూ సుమ కనకాలే హోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు.. అయితే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న యాంకర్ పేరు స్రవంతి చొక్కారపు.
కెరీర్ బిగినింగ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
తన పెళ్లి గురించి కూడా క్రేజీ న్యూస్ చెప్పేసింది. కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పింది ఈ అందాల భామ.
తనకు కావాల్సిన మొగుడు ఎలా ఉండాలో చెప్పింది ఈ చిన్నది. తనకు కాబోయేవాడు అచ్చం తనలానే ఉండాలి అని తెలిపింది.
తనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా అని తెలిపింది. మొత్తానికి మీనాక్షి తనకు కాబోయే వాడు తన మేల్ వర్షన్ లా ఉండాలి అని తెలిపింది.
ఇక సినిమాలతో పాటు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫోటో షూట్స్ వదులుతూ అందరి దృష్టిని లాగేస్తోంది ఈ చిన్నది.