నా మొగుడే నా శత్రువు: మనీషా కొయిరాలా..
09 March 2025
Prudvi Battula
అప్పట్లో తన అందంతో, అభినయంతో పలుభాషల్లో ఎన్నో సూపర్ హిట్ అందుకున్న ఆకట్టుకున్న అమ్మడు మనీషా కొయిరాలా.
సినిమాల్లోనే కాదు బుల్లితెర కూడా సత్తా చాటింది మనీషా. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఆటుపోట్లు చవి చూసింది.
మనీషా అప్పట్లో చాలా మంది సెలబ్రిటీలు , ప్రముఖులతో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో వార్తలు షికారు చేశాయి.
మనీషా 2010లో నేపాల్ పారిశ్రామికవేత్త సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకన్న.. ఈ పెళ్లి బంధం ఎక్కువకాలం నిలవలేదు.
మనీషా సామ్రాట్ దహల్‌ని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. పెళ్ళైన ఆరు నెలలకే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
విడాకుల తర్వాత మనీషా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా జీవితంలో ఒక వ్యక్తిపై నాకు ప్రేమ ఎప్పుడు లేదు అంటూ తెలిపింది.
అలాగే పెళ్లయిన ఆరు నెలల తర్వాత నా భర్త నాకు శత్రువు అయ్యాడు. స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుంది. అని చెప్పుకొచ్చింది.
ఈ అమ్మడికి సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బానే ఉంది. ఎప్పుడూ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చెర్రీ బాల్యం బాల్యం గురించి ఇవి తెలుసా.?
ఆ మూడు విషయాల మీద ఫోకస్ చేస్తాను: విజయ్..
జాన్వీ సౌందర్య రహస్యం ఏంటో తెలుసా.?