Malavika Mohanan (1)

అందంకి తాను ఎవరెస్ట్.. సిజ్లింగ్ లుక్స్ లో మనసు దోచేస్తున్న మాళవిక మోహనన్‌..

Malavika Mohanan (2)

సౌత్‌లో గ్లామర్ విషయంలో నార్త్ బ్యూటీస్‌కు కూడా పోటి ఇచ్చే అందాల భామ మాళవిక మోహనన్‌.

Malavika Mohanan (3)

కెరీర్‌లో బిగ్ సక్సెస్‌ లేకపోయినా... ఫిలిం సర్కిల్స్‌లో ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది.

Malavika Mohanan (4)

హీరోయిన్‌గా కన్నా ఇన్‌స్టా స్టార్‌ గా మస్తు ఫేమస్ ఈ వయ్యారి.

Malavika Mohanan (5)

మళయాళం పట్టం పోల్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Malavika Mohanan (6)

మాస్టర్‌, మారన్ లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

Malavika Mohanan (7)

తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు.

Malavika Mohanan (8)

ప్రస్తుతం ప్రభాస్ పక్కన కథానాయకిగా రాజా డిలక్స్ చిత్రంలో నటిస్తుంది.

Malavika Mohanan (9)

సోషల్‌ మీడియాలో హీట్‌ పెంచే ఫోటో షూట్స్‌తో హల్‌ చల్‌ చేస్తుంది ఈ బ్యూటీ.

Malavika Mohanan (10)

తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతున్నారు.

web-storie-end-slide-1

web-storie-end-slide-1