22 November 2023

మతిపోగొడుతోన్న మాళవిక మోహన్ 

తెలుగులో సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది వయ్యారి భామ మాళవిక మోహన్.

తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అందాల బ్యూటీ మాళవిక.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాలో నటించి ఆకట్టుకుంది మాళవిక మోహన్.

ఆతర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.

మాస్టర్ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

తమిళ్ మలయాళ భాషల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తుంది మాళవిక. 

ఇప్పుడు తెలుగులో నటించడానికి ప్రయత్నిస్తుంది.ఇటీవల ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అందుకుంది వార్తలు చక్కర్లు కొట్టాయి. 

కానీ ఈ వార్తల పై క్లారిటీ రాలేదు. ఇక సోషల్ మీడియాలో స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేసి దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ బ్యూటీ.