ఈమె అందాన్ని చూసి ఆ అందం కూడా ప్రేమలో పడుతుందేమో అనిపించేలా మాళవిక..
మలయాళం పట్టం పోల్ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది మాళవిక మోహనన్.
తర్వాత నిర్ణయకం, నాను మట్టు వరలక్ష్మి, ది గ్రేట్ ఫాథర్ వంటి చిత్రాల్లో నటించింది.
అయితే ఈ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి.
రజినీకాంత్ పేట చిత్రంలో నటించి మెప్పించింది.
తరవాత విజయ మాస్టర్, అజిత్ మారన్ చిత్రాల్లో కథానాయకిగా నటించింది.
కెరియర్‌లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా చిత్రవర్గాలు ఈ బ్యూటీ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది.
ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా డీలక్స్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది.
ఈమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి