నా సామిరంగా క్యూట్ అందాలతో టెమ్ట్ చేస్తున్న మానస చౌ
దరి
Phani CH
31 December 2024
ప్రస్తుతం ప్రతి కుర్రకారు నోట వినిపిస్తున్న పేరు మానస చౌదరి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం యూత్ క్రష్ లిస్ట్ లోకి చేరింది.
ఈ చిన్నది పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరులో అయిన పెరిగింది మొత్తం చెన్నై లోనే..
ఇది ఇలా ఉంటే మానస చౌదరి రాజీవ్ కనకాల కొడుకు హీరోగా వచ్చిన బబుల్‌గమ్ చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బబుల్ గమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచిన తన నటించిన రొమాంటిక్ సీన్స్ తో కుర్రకారు మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది.
ఆ తరువాత దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ ఓ సాంగ్‌లో డాన్స్ చేసి క్రేజ్ తెచ్చుకుంది.
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా మానసచౌదరి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తన అందంతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
క్యూట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో చిచ్చు పెడుతున్న భాను శ్రీ
ఎక్స్ట్రీమ్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న సాక్షిమాలిక్
రాశి సింగ్ నడుము అందాలు చూస్తే.. ఈ రోజుకు జాగారమే