యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ ఉన్న టాప్ తెలుగు సాంగ్స్ ఇవే.!

Anil Kumar

08 December 2024

మహేష్ బాబు హీరోగా శ్రీలీల తో కలిసి గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్ 500 మిలియన్ వ్యూస్ దాటింది.!

యూట్యూబ్ లో విడుదలైన 9 నెలల్లో ఈ రికార్డ్ సాధించిన కుర్చీ మడతబెట్టి సాంగ్..

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు 897 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు 897 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

ధనుష్ హీరోగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చిందేసిన రౌడీ బేబీ వీడియో సాంగ్‌కు 1.6 బిలియన్ పైనే వ్యూస్ వచ్చాయి.

విజయ్ దళపతి, పూజ హెగ్డే నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు వీడియో సాంగ్‌కు 662 మిలియన్ వ్యూస్.!

సేమ్ అదే సాంగ్ లిరికల్ వీడియోకు 527 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.! లిరికల్ సాంగ్ వ్యూస్ లో ఇదే టాప్.

విజయ్ దళపతి మాస్టారు సినిమాలోని వాతి కమింగ్ వీడియో సాంగ్‌కు 521 మిలియన్ వ్యూస్ దాటింది.