నేచురల్ స్టార్ నాని ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్స్ లిస్ట్..

18 August 2023

2008 లో వచ్చిన అష్టా చమ్మాతో తెలుగు తెరకు పరిచయమైన కలర్స్ స్వాతి.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. 

2011 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలా మొదలైంది ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ నిత్యా మీనన్.

2015లో ఎవడే సుబ్రమణ్యంతో ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చింది మాళవిక నాయర్‌.. ఇందులో విజయ్ దేవరకొండ కూడా నటించాడు.

2016 నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథతో మూవీతో తెలుగు తెరపై మెరిసిన మెహ్రీన్‌ ఫిర్జాదా 

2016 నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మెన్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ నివేదా థామస్.

2016 లో వచ్చిన మజ్ను మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయినా అను ఇమ్మానుయేల్‌ నానితో జంటగా నటించి అలరించింది.

2019 లో రిలీజ్ అయిన నాని సినిమా  జెర్సీ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హాట్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌.

2019 లో నానిస్‌ గ్యాంగ్‌ లీడర్‌ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది తమిళ్ హీరోయిన్ ప్రియాంక అరుల్‌ మోహన్‌