నాని పరిచయం చేసిన ముద్దుగుమ్మలు..

అష్టా చమ్మాతో తెలుగు తెరకు పరిచయమైన  కల్సర్‌ స్వాతి

అలా మొదలైంది ద్వారా  పరిచయమైన నిత్యా మీనన్

నాని మూవీ జెంటిల్‌మెన్‌ తో  తెలుగు తెరకు పరిచయమైన  నివేదా థామస్

మజ్ను మూవీతో టాలీవుడ్ ని  పలకరించిన  అను ఇమ్మానుయేల్‌

జెర్సీ మూవీతో ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్‌

నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ప్రియాంక అరుల్‌ మోహన్‌

కృష్ణ గాడి వీర ప్రేమ గాథతో  మెహ్రీన్‌ ఫిర్జాదా

ఎవడే సుబ్రమణ్యంతో ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చిన మాళవిక నాయర్‌