నిహారిక విషయం లో లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ డెసిషన్
మరికొద్ది రోజులలో మెగా ఇంటికి కోడలిగా అడుగు పెట్టబోతున్నటువంటి లావణ్య త్రిపాఠి.
నాగబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిహారిక విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యతో విడాకులు తీసుకోవడంతో నిహారిక పట్ల నాగబాబు చాలా కోపంగా ఉన్నారని తెలుస్తుంది.
అదేవిధంగా ఇకపై నిహారిక తన ఇంట్లో ఉండటానికి వీలు లేదు అంటూ నిహారిక పై చాలా సీరియస్ అయ్యారు నాగ బాబు.
లావణ్య త్రిపాఠి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ నిహారికకు సపోర్ట్ చేశారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే నిహారిక గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ విడాకుల విషయంలో తప్పు ఒకరి వైపే ఉండదు ఇద్దరి వైపు ఉంటుంది.
నిహారికకు అక్కడ వచ్చిన సమస్యల కారణంగానే తాను విడాకులు తీసుకుంది.
అలాగని ఒకరిని తప్పు పట్టలేము అయితే ఇప్పుడు నిహారికను తిడితే తాను ఎక్కడికి వెళుతుంది.
ఇలాంటి సమయంలో మనం తనకు చాలా సపోర్ట్ గా ఉండాలి అంటూ నాగబాబు నిర్ణయానికి ఎదురు తిరిగి తన ఆడపడుచు నిహారికకు సపోర్ట్ చేశారట.
ఇక్కడ క్లిక్ చేయండి