సినిమాల స్పీడ్ తగ్గించిన కీర్తిసురేష్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ

22 November 2025

Pic credit - Instagram

Rajeev 

బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పక్కర్లేదు.

ఇప్పుడు హిందీలో సెటిల్ అయిన భామ.. ముందుగా తెలుగులోనే నటించింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది.

మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆతర్వాత నాగచైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది.

మొన్నామధ్య ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేసింది. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది.

తాజగా కృతి ధనుష్ గురించి మాట్లాడుతూ.. ధనుష్ అద్భుతమైన నటుడు. ధనుష్ తో యాక్ట్ చేయడానికి ఎగ్జైటెడ్‌ ఫీలయ్యానని తెలిపింది.

ధనుష్‌ నుంచి చాలా నేర్చుకున్నా.. అతనితో కలిసి నటించడాన్ని చాలా ఎంజాయ్‌ చేశానని చెప్పుకొచ్చింది.