ఇప్పుడున్న జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్ అ
ంత తక్కువ !!
03 August 2023
జబర్దస్త్ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది.
జబర్దస్త్ లో కమెడియన్ కి జడ్జిలకి కూడా ర
ెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు.
ఇది వరకు రోజా, నాగబాబు జడ్జీలు కింద వ్యవహరించే వారు.
నాగబాబు రోజా ఉన్నప్పుడు ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల వరక
ు రెమ్యూనిరేషన్ ని ఇచ్చేవారట.
కానీ ఇంద్రజ వచ్చిన తర్వాత ఒక్కో ఎపిసోడ్ కి 2.5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్
నారట.
ఇంద్రజ తో పాటుగా కృష్ణ భగవాన్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
కృష్ణ భగవాన్ కి కూడా ఇంద్రజ లాగే రెండున్నర లక్షల రెమ్యూనిరేషన్
ఇస్తున్నారు.
ఏకంగా ఇది వరకు తో పోల్చుకుంటే, ఇప్పుడు సగానికి తగ్గించేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి