08 January 2026
తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవర్.. రాక్ స్టార్ యశ్ ఆస్తులు ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
కన్నడ రాక్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ కుర్రాడు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారాడు.
బుల్లితెరపై సీరియల్ నటుడిగా సినీప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా తోపు హీరోగా ఎదిగిన తీరు గురించి చెప్పక్కర్లేదు.
కొడుకు పాన్ ఇండియా హీరో అయినప్పటికీ యశ్ తండ్రి ఇప్పటికీ బస్సు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఈరోజు యశ్ పుట్టినరోజు.
కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసిన యశ్.. ఇప్పుడు టాక్సిక్ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నారు.
నివేదికల ప్రకారం యశ్ ఆస్తులు రూ.50 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు తీసుకుంటున్నారట.
16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. తర్వాత రూ.50 జీతంతో బ్యాక్‌స్టేజ్ అసిస్టెంట్‌గా చేరాడు.
2004లో ఉత్తరాయణం అనే టీవీ సిరీస్‌లో ఒక పాత్రతో పాపులర్ అయ్యాడు. నాలుగు సంవత్సరాల తరువాత మొగ్గిన మనసు చిత్రంలో ఒక పాత్రను పోషించాడు.
ఒక్కో ప్రకటనకు దాదాపు రూ. 60 లక్షలు వసూలు చేస్తాడు. అతడి వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ GLC 250D కూపే, మెర్సిడెస్-బెంజ్ GLC 350D ఉన్నాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్