స్టార్ హీరోస్ సైతం సైడ్ అవ్వాల్సిందే.. ఈ హీరోయిన్ల క్రేజ్ చూస్తే..
Rajitha Chanti
Pic credit - Instagram
28 March 2026
సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోలకే భారీ పారితోషికాలు ఉంటాయనేది జగమెరిగిన సత్యం. సినిమా బడ్జెట్‌లో సగం హీరోల
రెమ్యూనరేషన్‌కే సరిపోతుంటుంది.
బాక్సాఫీస్ వద్ద ఉన్న క్రేజ్‌తో కొంతమంది దక్షిణాది హీరోయిన్లు హీరోల కంటే ఎక్కువ పారితోషికం అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
రెమ్యూనరేషన్‌కే సరిపోతుంటుంది.
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది నయనతార గురించి. 'లేడీ సూపర్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తన సినిమాలకు 5 నుండి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.
రెమ్యూనరేషన్‌కే సరిపోతుంటుంది.
ముఖ్యంగా మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్నప్పుడు, ఆ చిత్రంలోని ఇతర నటుల కంటే ఆమెకే ఎక్కువ పారితోషికం దక్కుతుంది. ఆమె ఉంటే సినిమా హిట్ అనే నమ్మకం
రెమ్యూనరేషన్‌కే సరిపోతుంటుంది.
అలాగే, సమంత రూత్ ప్రభు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొంది భారీగా సంపాదిస్తున్నారు. ఆమె ఒక్కో ప్రాజెక్టుకు 3 నుండి 5 కోట్ల వరకు తీసుకుంటున్నారు. రెమ్యూనరేషన్‌కే సరిపోతుంటుంది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఈ విషయంలో రికార్డు సృష్టించారు. 'బాహుబలి', 'భాగమతి' వంటి సినిమాల సమయంలో ఆమె పారితోషికం తీసుకుంది.
నేటితరం భామలు పూజా హెగ్డే, రష్మిక మందన్న కూడా తమ పాపులారిటీని బట్టి భారీ మొత్తాలనే వసూలు చేస్తున్నారు. వీరిద్దరు రూ.10 కోట్లు తీసుకుంటున్నారు.
అలాగే ఇప్పుడు ఎక్కువగా ఫాంలో ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. ప్రస్తుతం రామాయణం సినిమా కోసం ఈ అమ్మడు రూ.10 కోట్లకు పైగానే తీసుకుంటుందని టాక్.