మహేష్ బాబు – రాజమౌళి కలిసి అంతకుముందే సినిమా చేశారా ??

30-jul-2023

Pic credit - Instagram

ఇక తాజాగా మహేష్ బాబుతో జక్కన్న భారీ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే

ఈ సినిమా ఒక పీక్ లెవెల్ లో ఉండబోతుందట.

ఏకంగా హాలీవుడ్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే విధంగా ఉండబోతుందట.

ఇదిలా ఉంటే మహేష్ బాబుతో రాజమౌళి తీసేది ఇదే తొలి చిత్రం కాదంట.

రాఘవేంద్ర రావు మహేష్ కాంబినేషన్ లో వచ్చిన రాజకుమారుడు సినిమాకి రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారట.

అంతే కాదు కొన్ని సీన్స్ ని రాజమౌళినే తీశారని వార్త కూడా ఉంది.

 స్టార్ ఇమేజ్ వచ్చాక వీరు కలిసి చేస్తున్న రెండో సినిమా అనే చెప్పొచ్చు. 

 రాజమౌళి తీయబోయే చిత్రాలు ఖాతాలో ఎన్నో ఉండగా… ప్రస్తుతం మహేష్ బాబుతో తీసే సినిమాపై భారీగా ప్లాన్ చేస్తున్నారు.