రుద్రాణి అత్త బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే
Rajitha Chanti
Pic credit - Instagram
25 March 2026
బుల్లితెరపై విపరీతమైన టీఆర్పీ రేటింగ్ పొందిన సీరియల్లలో బ్రహ్మముడి ఒకటి. ఇప్పుడు ఈ సీరియల్ సరికొత్త కథనంతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సీరియల్లో కొత్త నటీనటులు సందడి చేస్తున్నారు. కానీ అంతకు ముందు ఈ ధారావాహిక ద్వారా పాపులర్ అయిన పలువురు తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందులో రుద్రాణి అత్త ఒకరు. అసలు పేరు షర్మిత గౌడ. ఈ సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటన, గ్లామరస్ లుక్స్ తో చంపేసింది ఈ ముద్దుగుమ్మ.
ద్వారా పాపులర్ అయిన పలువురు తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ ఒక్క సీరియల్ ద్వారా తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఈ అమ్మడు అంతకు ముందు కన్నడలో పలు సీరియల్స్ చేసింది. ద్వారా పాపులర్ అయిన పలువురు తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కానీ బ్రహ్మముడి సీరియల్ ద్వారానే సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. హీరోయిన్ రేంజ్ లో లుక్, గ్లామర్ ఉన్నప్పటికీ అత్త పాత్రలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లతో తెగ రచ్చ చేసింది ఈ అమ్మడు. ఇక షర్మిత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కర్ణాటకలో సొంతంగా బ్యూటీ పార్లర్ ఉందని టాక్.
ఒక్క రోజు లేదా ఒక్క ఎపిసోడ్ కోసం రుద్రాణి ఏకంగా రూ.30 వేలకు పైగానే పారితోషికం తీసుకుందట. అంటే ఈ అమ్మడు ఆదాయం నెలకు లక్షల్లో ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో ఈ అమ్మడు పాత్ర ముగిసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ బోల్డ్ లుక్స్ లో అందాలతో గత్తరలేపుతుంది ఈ వయ్యారి.