01 october
లక్ అంటే ఈ అమ్మడిదే.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న హిట్ 3 బ్యూటీ
Rajeev
Pic credit - Instagram
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటుంది.
అంతేకాకుండా ఇప్పుడిప్పుడే తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది. తనే హీరోయిన్ శ్రీనిధి శెట్టి
కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తొలి చిత్రమే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అయ్యింది.
తర్వాత కోబ్రా సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఇటీవలే హిట్ 3 సినిమాతో మరో విజయాన్ని అందుకుంది.
న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు.
అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఇప్పుడు తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ రానున్నట్లు తెలుస్తోంది
శ్రీనిధి శెట్టికి తమిళంలో భారీ ఛాన్స్ వచ్చింది. అదేంటంటే.. తమిళ్ స్టార్ హీరో అజిత్ త్వరలో నటించనున్న తన 64వ సినిమాలో శ్రీనిధిని ఎంపిక చేశారని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
అమ్మమ్మో.. అందాల ఆటంబాంబు.. నెట్టింట సెగలు రేపుతున్న ప్రియ …
రాజహంసలా నడిచివస్తున్న వయ్యారి.. చిన్నదాని చిరునవ్వుకు కుర్రాళ్ళు విల విల..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..