కీర్తి సురేష్ ధరించిన ఈ కుర్తా ధర ఎంతో తెలుసా..?
నటి కీర్తి సురేష్ బ్లాక్ వెల్వెట్ కుర్తాలో మెరుస్తూ కనిపించింది.
కీర్తి సురేష్ ధరించిన ఈ డ్రస్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన కుర్తా
ఈ కుర్తా ధర అక్షరాల రూ. 75 లక్షల రూపాయలు
గోల్డెన్ కలర్ డిజైన్‌తో బ్లాక్ వెల్వెట్ కుర్తా
కీర్తి సురేష్ సాధారణ దుస్తులను ఎక్కువగా ఇష్టపడుతుంది
కీర్తి సురేష్ గ్లామరస్ డ్రెస్‌లను ఎక్కువగా ఇష్టపడరు.
కీర్తి సురేష్‌కి చీరలంటే చాలా ఇష్టమట.
కీర్తి సురేష్ ఎక్కువగా వివిధ రకాల చీరలను ధరిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..