లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్ చేశారు.. కావ్య కళ్యాణ్ రామ్..

చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్.

మసూధ చిత్రంతో కథానాయికగా తెలుగులో పరిచయమైంది ఈ బ్యూటీ.

ఇటీవల వచ్చిన బలగం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

ప్రస్తుతం శ్రీసింహా ఉస్తాద్ చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది ఈ వయ్యారి.

అయితే మొదట్లో ఓ చిత్రం అడిషన్స్ కు వెళ్తే దర్శక నిర్మాతలు బాడీ షేమింగ్ చేశారని తెలిపింది.

మీరు చాలా లావుగా ఉన్నారు.. సన్నగా అయితే తప్ప అవకాశాలు రావు అంటూ హేళన చేశారని చెప్పింది.

అయితే వారి మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది ఆమె.

ఇప్పుడు కావ్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.