11 November 2023
గోల్డ్ కాదు.. గిల్టు! తెలుగు ఆడియెన్స్‌కు నచ్చని జపాన్ మూవీ
కోలీవుడ్‌తో పాటు.. టాలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కార్తీ.
తాజాగా తన 25th సినిమాగా.. జపాన్ మూవీతో మన ముందుకు వచ్చారు.
రాజు మురుగన్ డైరెక్ట చేసిన ఈ సినిమా... ట్రైలర్‌తో మూడు స్టేట
్స్లో మంచి బజ్ క్రియేట్ చేశారు
అందర్లో కార్తి జపాన్ మూవీ పై అమాంతంగా అంచనాలు పెంచేశారు
అయితే ఆ అంచనాలను అందుకోలేక పోయింది జపాన్ మూవీ.
కార్తి సినిమా అంటే మినిమమ్ ఉంటుందనే నమ్మకాన్ని
తుడిపేసింది జపాన్ మూవీ
జపాన్ కథ, స్క్రీన్ ప్లే వీక్.. చాలా వీక్ అనే టాక్ వస్తోంది.
ఫస్టాఫ్ అక్కడక్కడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నా..సెకండాఫ్ డిస్సపాయింట్ అని జనాల ఫీలింగ్.
ఇక్కడ క్లిక్ చేయండి,,