3 August 2023
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన మిల్క్ బ్యూటీ..
Pic credit - Instagram
గతేడాది తాను నటించిన సినిమాకు తమన్నా 1.75 కోట్లు పారితోషికం తీసుకుంది
ఇప్పుడు తమన్నా తన పారితోషికం భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు 2.50 కోట్లు డిమాండ్ చేస్తుంది.
గతంలో ఇతర సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసేందుకు తమన్నా రూ. 60 లక్షల పారితోషికం తీసుకునేది.
ఇప్పుడు ఒక్క పాటకు డ్యాన్స్ చేసేందుకు కోటి రూపాయలు ఫిక్స్ చేసింది.
ఇటీవలికాలంలో తమన్నా పాపులారిటీ ఒక్కసారిగా పెరిగింది. వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తోంది.
తమన్నాకు సినీ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉంది. అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంటోంది.
తమన్నా నటించిన ‘జైలర్’ విడుదలకు సిద్ధమైంది. ఆగష్టు 10న థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత రోజే భోళా శంకర్ మూవీ రిలీజ్ అవుతుంది.
తమన్నాను షకీరా ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారు
అభిమానులు.
ఇక్కడ క్లిక్ చేయండి..