తన కలల లిస్ట్ చెప్పిన జాన్వీ.. చాలా పె
ద్దదే
05 August 2023
Pic credit - Instagr
am
అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా ఇన్‌స్టంట్ స్టార్‌గా బాలీవుడ్‌లోకి వచ్చేసింది
.
ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆ స్థాయి విజయాలు అయితే అందుకోలేదు.
జూనియర్ అతిలోకసుందరి ‘దేవర’తో తెలుగులోకి వస్తోంది.
ఈ సినిమా ఓకే చేసినప్పుడు నా చిరకాల కోరిక నెరవేరింది
అని చెప్పింది జాన్వీ.
ఈ సినిమా కోసం చాలా రోజులుపాటు దర్శకుడిని అడిగాను అని కూడా చెప్పింది.
అయితే ఇప్పుడు తన కోరికల పూర్తి చిట్టాను బయటపెట్టింది.
ఎన్టీఆర్‌తో కలిసి నటించాలన్న కోరిక ‘దేవర’ సినిమాతో నెరవేరింది. ఇక ఆ జాబితాలో రణ్‌బీర్ కపూర్ కూడా ఉన్నాడు.
ఇక హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్‌తో కలసి నటించాలని ఉందని జాబితాను పూర్తిగా ఓపెన్ చేసింది
.
అలాగే దర్శకుల విషయానికొస్తే నీరజ్ ఘెవాన్, సంజయ్ లీల బన్సాలీ, కరణ్ జోహార్‌తో కలసి పని చేయాలని ఉందని తెలిపి
ంది.
ఇక్కడ క్లిక్ చేయండి