అందమే అసూయ పడుతుందేమో ముద్దుగుమ్మ నిన్ను చూస్తే 

Phani CH

11 SEp 2024

జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. అయితే బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు 3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందీ భామ.

తెలుగులో కూడా 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు ఈ బ్యూటీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్- కొరటాల శివ దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.