నదిలాంటి ఒంపు సొంపులతో కుర్రాళ్ల గుండెల్లో ప్రేమ బాణాలు గుచ్చేస్తున్న ఐశ్వర్య మీనన్..

కాదలిల్ సోదప్పువదు యెప్పడి (తెలుగులో లవ్ ఫెయిల్యూర్) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఐశ్వర్య మీనన్.

తర్వాత యాపిల్ పెన్నే, తీయ వేలై సెయ్యనుం కుమారు, దసవల వంటి చిత్రాలతో మెప్పించింది.

తర్వాత కొన్ని కన్నడా, తమిళం చిత్రాలతో ఆకట్టుకుంది.

ఇటీవల నిఖిల్ సరసన కథానాయకిగా స్పై మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈ చిత్రం ఏజెంట్ వైష్ణవిగా ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల తార.

ఈ చిత్రంలో తన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచేసింది ఈ భామ.

ఎప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు తెగ క్లిక్ కొడుతున్నారు అభిమానులు.

మీరు కూడా ఇంస్టాలో ఈమె ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.