ఇంత అందాన్ని కొంచెం పట్టించుకోండయ్యా.. ఆఫర్స్ అందుకోలేకపోతున్న అమృత
Rajeev
28 May 2025
Credit: Instagram
టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో
ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
హనుమాన్ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. హనుమాన్ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరిగిపోయింది.
తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాల్లో నటిస్తుంది. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అమృత.
అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగ సినిమాలో సైడ్ యాక్టర్ గా కనిపించింది ఈ భామ.
తెలుగులో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది.
చివరిగా ఈ భామ చేసిన బచ్చల మల్లి సినిమా నిరాశపరిచింది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు మరింత తగ్గాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
సముద్ర తీరాన.. సాగర కన్య.. దుమ్మురేపిన తేజస్విని గౌడ పిక్స్
అబ్బా.. హెబ్బా.. ఎంత ముద్దుగా ఉన్నవబ్బా.. రొమాంటిక్ లుక్స్ అదుర్స్
రొమాంటిక్ లుక్ లో కళ్యాణి ప్రియదర్శన్.. ఏమి అందం గురూ