బాలీవుడ్ కే పరిమితమైన పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతికర్బందా  

Rajeev 

3 june  2025

Credit: Instagram

 తెలుగులో బోణి అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ అందాల తార. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులను కొట్టేసింది కృతి

తెలుగులో సినిమాలు చేస్తూనే కన్నడ భాషలోనూ అవకాశాలు అందుకుంది.

అక్కడ కొన్ని సినిమాలు చేసింది. తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది కృతి కర్బందా

ఉన్నట్టుండి తెలుగు నుంచి మాయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేసింది.

అక్కడ హీరోయిన్ గా పలు సినిమాల్లోనటించి మెప్పించిన ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ దక్కాయి.

తెలుగులో పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో నటించింది. అలాగే రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో నటించింది.

టాలీవుడ్ కు దూరం అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇప్పుడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది.