అందాల భామ కృతిశెట్టి ని టాలీవుడ్ లైట్ తీసుకుందా.?
Rajeev
10 july 2025
Credit: Instagram
కృతి శెట్టి తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది
ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిసింది.
కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది.
కృతిశెట్టికి 2021లో వచ్చిన ఉప్పెనతో గుర్తింపు లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఆ తర్వాత ఆమె శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించింది.
ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే వంటి కొన్ని చిత్రాలు కమర్షియల్ గా నిరాశపరిచాయి.
దీంతో తెలుగులో కృతిశెట్టికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ చిన్నది తమిళ సినిమాలపై దృష్టి సారించింది. మూడు తమిళ ప్రాజెక్టుల్లో నటిస్తోంది
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ