17 october 2023
అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్న హీ
రో ??
కింగ్ నాగార్జున వారసుడిగా.. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన లిటిల్ స్టార్.. అక్కినేని అఖిల్.
ఊహతెలియనప్పుడే.. సిసింద్రీ సినిమాతో.. తన యాక్టింగ్ కెరీర్ స్టార్ చేశారు అక్కినేని అఖిల్
ఆ తరువాత హీరోగా మారకముందే.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో.. స్టార్ హోదా దక్కించుకున్నారు.
'మనం' సినిమాలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చి... తన టీనేజ్ లుక్స్‌తో వైరల్ అయ్యాడు అఖిల్
.
ఇక 'అఖిల్' సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా దూసుకవచ్చిన అఖిల్.. ఆ సినిమాతో హిట్ కొట్టలేకపో
యాడు.
ఆ తరువాత కూడా.. కెరీర్ టర్న్ చేసే హిట్స్ తనకు పడకపోవడంతో.. తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే 'ఏజెంట్' సినిమాతో ఆ ప్రయత్నాన్నే గట్టిగా చేసినప్పటికీ.. థియేటర్లో బొక్కబోర్లా పడ్డాడు.
దీంతో తాజాగా తన లుక్స్‌ను మరింత అట్రాక్టివ్‌గా మార్చుకోవాలని చూస్తున్నారట ఈ హీరో..
మరింత అందం కోసం.. తన ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ప్రస్తుతం
ఉన్నారట ఈ హీరో.
ఇక్కడ క్లిక్ చేయండి