అందాల భామ మెహరీన్ కౌర్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా..?
Rajeev
06 June 2025
Credit: Instagram
నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది.
జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తగ్గలేదు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకుంది అందాల భామ మెహరీన్.
కెరీర్ పీక్ లో ఉండగానే.. భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని నెలలకే ఈ ఇద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.
ఆతర్వాత సోషల్ మీడియాతో బిజీగా గడిపిన మెహరీన్. అయితే ఈ చిన్నది సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం మెహ్రీన్ సినిమాల కోసం ఎదురుచూస్తుంది. అయితే మెహరీన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కాదు.. మహా అద్భుతం.. పెళ్ళైన తగ్గేదేలే.. ప్రణీత పిక్స్ వైరల్
ట్రెండీ అవుట్ ఫిట్ తో టెంపర్ లేపుతున్న శోభిత.. లేటెస్ట్ పిక్స్ వైరల్
హాట్ లుక్స్ లో బాంధవి శ్రీధర్.. అందాలు చూసి అవాక్కు అవుతున్న కుర్రకారు