24 August 2023

ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుందాం అనుకున్న కళ్యాణ్ రామ్ !!

నందమూరి కుటుంబం నుండి తెలుగు తెరకు పరిచయమైన వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు.  నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటూ  మరో వైపు నిర్మాతగా కూడా   కొనసాగుతున్నారు.

ఇది ఇలా ఉంటె హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గురించి సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ గా మారంది.

కళ్యాణ్ రామ్ వ్యాపారవేత్త కుమార్తే అయిన స్వాతి అనే అమ్మాయినీ వివాహం చేసుకున్నారు.. కాగా వీరికి  ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే.

స్వాతి వృత్తి రీత్యా వైద్యురాలు కాగా పెళ్లి తరువాత ఈమె ఇంటికి పరిమితమైయ్యారు.  వారి వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే మొదట్లో కళ్యాణ్ రామ్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఒక హీరోయిన్ ప్రేమించారు అనే వార్తా ప్రస్తుతం సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతోంది.

కళ్యాణ్ రామ్ ప్రేమ విషయం  హరికృష్ణ తెలియగా  తన కొడుకుకు బాగా బ్రెయిన్ వాష్ చేసి హీరోయిన్ తో పెళ్లి జరగకుండా అడ్డుకున్నారని తెలుస్తుంది.

ఇలా హీరోయిన్ కి కళ్యాణ్ రామ్ దూరం అయ్యాక  స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.