నేను కూడా డిప్రెషన్ ఎదుర్కొన్న..: కాజల్ అగార్వల్
కాజల్ అగార్వల్ పెళ్లి తరువాత సినిమాలతో బిజీ అయిన విషయం తెలిసిందే.
కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ బ్యూటీ పెళ్ళాడి సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది.
అయితే కాజల్ అమ్మగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే..
తాను కూడా ప్రసవం తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎదుర్కొన్నట్లు హీరోయిన్ కాజల్ తెలిపారు.
ఇది సర్వసాధారణం. కానీ అలాంటి సమయంలో మహిళలకు కుటుంబం అండగా'నిలవాలి.
నన్నెంతో అర్ధం చేసుకునే కుటుంబం వల్ల ఆ దశ నుంచి బయ్‌టపడ్డాను.
నేను పోస్ట్ పార్దమ్ డీప్రెషన్లో ఉన్నప్పుడు నా భర్త గౌతమ్ చాలా బాధపడ్డారు' అని కాజల్ వెల్లడించారు.
కాగా కాజల్ గతేడాది కొడుకు నీల్ కిళ్లూకు జన్మనిచ్చారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి