ఏడాదికి దీపికా పదుకొణె సంపాదన ఎంతో తెలుసా..
ప్యాన్ ఇండియా టాప్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉంది దీపిక పదుకోనే.
నార్త్, సౌత్ సంబంధం లేకుంటే అన్ని చిత్రాల్లో నటిస్తుంది ఈ భామ.
ఒక్క క్షణం తీరిక లేకుండా చిత్రాలలో నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ అమ్మడు.
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే చిత్రంలో నటిస్తుంది.
ఈ ఏడాది షారుఖ్ పఠాన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా విదులైన జవాన్ ట్రైలర్లో వర్షంలో తడుస్తూ ఫుల్ యాక్షన్ మోడ్‌లో మెప్పించారు దీపిక పదుకోనే.
ఇదిలాఉంటే ఈమె సినిమాకు 15 కోట్లు, ఎండోర్స్ మెంట్స్ కి ఏడు నుంచి పది కోట్ల తీసుకుందని టాక్.
కొన్ని బిజినెస్ వర్గాలు ఈమె ఏడాదికి 40 కోట్లు సంపాదిస్తున్నారని తేల్చాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి