ఈమె అందానికి ఆ అప్సరసలు కూడా అసూయా పడాల్సిందే అనేలా హనీ..

మలయాళం బాయ్ ఫ్రెండ్ చిత్రంతో కథానాయకిగా వెండితెరకు పరిచయం అయింది హనీ రోజ్.

తర్వాత తమిళంలో ముధల్ కనవే అనే ఓ చిత్రంలో హీరోయిన్ గా చేసింది.

2008లో ఆలయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అందాల తార.

దీని తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా చిత్రంలో చేసింది.

చాలా గ్యాప్ తర్వాత ఇటీవల వీరసింహారెడ్డిలో బాలయ్య మరదలిగా కనిపించింది.

ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ.

తాజాగా ఈ వయ్యారి సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రెండీ ఫోటోలు వైరల్ గా మారాయి.