Honey Rose

12 August 2023

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కు హనీరోజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ??

Pic credit - Instagram

Honey Rose Pics

హనీ రోజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె గతంలో తెలుగులో  ఓ రెండు సినిమాలలో నటించారు. అయితే ఈమెకు అప్పుడు పెద్దగా గుర్తింపు అయితే రాలేదని చెప్పాలి.

Honey Rose Photos

ఈమె ఎప్పుడైతే బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించారో అప్పటినుంచి ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 

Honey Rose Latest Photos

హనీ రోజ్ నటనతో మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా అభిమానులను ఫిదా చేశారు.

దీంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా పలు సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి.

అయితే హనీ రోజు సినిమా అవకాశాలకన్నా షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ ఓపెనింగ్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉంటున్నారు.

ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటేనే అందరికి హనీ రోజ్ పేరు గురుతుకొస్తుంది.  అందుకు ఈమె భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ కు హనీ రోజ్  రిబ్బన్ కటింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

ఇకపోతే ఈ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవం కోసం హాని రోజ్ ఏకంగా 60 నుంచి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారట.