సినిమాల్లో యువరాణులుగా మెరిసిన భామలు వీరే..
26 January
202
5
Prudvi Battula
ఇందులో మొదటిగా చెప్పుకోవలసిన పేరు అనుష్క శెట్టి. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో యువరాణిగా ఆకట్టుకుంది.
మగధీర చిత్రంలో యువరాణి మిత్రవింద పాత్రలో మెప్పించింది కాజల్ అగర్వాల్. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాంచరణ్ హీరోగా ఆకట్టుకున్నారు.
2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ సీతారామం సినిమాలో ప్రిన్సెస్ నూర్ జహాన్ పాత్రలో ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్.
హీరోయిన్ కేథరిన్ థ్రెసా సోసియో ఫాంటసీ బింబిసారా సినిమాలో యువరాణి ఐరా పాత్రలో నటించిన ఆకట్టుకుంది.
బాలయ్య ప్రధాన పాత్రలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణిలో రాజకుమారి వశిష్ఠి దేవి పాత్రలో నటించింది శ్రియా శరణ్.
పొన్నియిన్ సెల్వన్ లో శత్రువుల కుయుక్తులను ముందే పసిగట్టి ఎత్తుకు పై ఎత్తులు వేసే యువరాణి కుందవై పాత్రలో ఆకట్టుకుంది త్రిష కృష్ణన్.
శోభిత ధూళిపాళ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సినిమాల్లో యువరాణి వనతిగా కనిపించి మెప్పించింది.
విజయ్ పులి మూవీలో యువరాణి మంథాగినిగా నటించి మెప్పించింది హన్సిక. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ పీసీ గేమ్స్ 90స్ కిడ్స్ మధుర జ్ఞాపకాలు..
ఏఎంబి సినిమాస్లో టాప్ 10 గ్రాస్ సినిమాలు ఇవే..
ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ రీతు..