సుక్కు స్పెషల్ సాంగ్స్‌లో అదరగొట్టిన ముద్దుగుమ్మలు వీరే..
23 May 2025
Prudvi Battula
2024 డిసెంబర్ లో పాన్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 ది రూల్‌లో కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల రచ్చ చేసింది.
2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 ది రైజ్ సినిమాలో ఊ అంటావా అంటూ బన్నీ పక్కన సమంత స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేసింది.
2018లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో పూజ హెగ్డే జిల్ జిల్ జిగేలు రాణి అంటూ స్టెప్పులతో దుమ్ములేపింది.
మహేష్ బాబు 1: నేనొక్కడినే సినిమాలో లండన్ బాబు అనే స్పెషల్ సాంగ్‌లో సోఫీ చౌదరి తన స్టెప్స్‌తో మెప్పించింది.
నాగ చైతన్య, తమన్నా జంటగా తెరకెక్కిన 100 % లవ్ సినిమాలో డియ్యాలో డియ్యాలో పాటలో మరియం జకారియా, మేఘ నాయుడు ఆకట్టుకున్నారు.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య 2 సినిమా రింగ రింగ అంటూ ఏరినా ఆండ్రియానా క్రేజీ స్టెప్స్‌తో హీటెక్కించింది.
రామ్ పోతినేని, సుకుమార్ కాంబోలో వచ్చిన జగడం మూవీలో 36-24-26 అంటూ మోనాలిసా, మధుశాలిని స్టెప్పులు ఆకట్టుకున్నాయి.
అ అంటే అమలాపురం అంటూ ఆర్య సినిమాలో అభినయశ్రీ బన్నీ పక్క మాస్ స్టెప్పులేసి దుమ్మురేపింది. ఇది 2004లో వచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రష్మిక తొలి సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా.?
వెంకీ దారిలోనే వారంతా.. ప్రొమోషన్స్ విషయంలో తగ్గదేలే..
సాయి పల్లవి డైరెక్షన్లో చైతు హీరోగా సినిమా వస్తుందా.?