అందం అనే పదానికి కేర్ అఫ్ అడ్రెస్స్ లా మెస్మరైజ్ చేస్తున్న తమన్నా..
Anil Kumar
06 December 2024
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, స్టార్ హీరోస్ తో కలిసి మెప్పించింది మిల్కీ బ్యూటీ తమన్నా.
యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది తమన్నా.
అయితే.. ఈ మధ్య కాస్త సినిమాలు తగ్గించి స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ తో యువతలో ఫుల్ క్రేజ్ లో దూసుకుపోతుంది.
2005 లో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా.
ఆ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇంక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశంలేదు తమన్నా కి.
ఆతర్వాత వచ్చిన సిద్ధార్థ్ తో కొంచం ఇష్టం.. కొంచం కష్టం సినిమా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో తన అందంతో అక్కడి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది.
హెబ్బా పటేల్ నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్' సినిమా సీక్వెల్ లో ఇప్పుడు తమన్నా నటిస్తుంది. చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..