మోడరన్ శారీలో.. అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తున్న తాప్సీ.
Anil Kumar
15 December 2024
సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో "తాప్సీ పన్ను" కూడా ఒకరు.!
టాలీవుడ్ లో తొలి సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందంతో కట్టిపడేసింది ఈ వయ్యారి.
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హీరోయిన్ తాప్సీ పన్ను.
ఎంతో ఆసక్తి గా మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది.
అయితే తాజాగా తన జర్నీ గురించి మాట్లాడు కెరీర్ విషయంలో తాను అతిగా ఆలోచించినట్టు తెలిపారు నటి తాప్సీ.
స్టార్టింగ్ స్టేజ్ లో ప్రతి ఏడాది తప్పకుండా రెండు సినిమాలను విడుదల చేయాలని అనుకున్నట్టు తెలిపారు తాప్సీ.
అయితే కొన్ని కారణాలు అండ్ కరోనా వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు. అప్పటి నుంచి ప్లానింగ్ మానేశానని అన్నారు.
అయితే తాప్సీ పన్ను సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ.. గ్లామర్ ఫొటోస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..