క్యూట్ గర్ల్ కాస్త గ్లామర్ డాల్ లా మారిపోయిందిగా.. అదరగొట్టిన సిమ్రాన్

Anil Kumar

30 December 2024

విశ్వక్ సీన్ హీరోగా నటించిన ‘ఈ నగరానికి ఏమైంది ?’ సినిమాతో హీరోయిన్ గా పరిచమైంది నటి సిమ్రాన్ చౌదరి.

మొదటి సినిమాతోనే నటన పరంగా, అందం పరంగా ప్రేక్షకులను మెప్పించి.. హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో అవకాశాలు అందుకొని హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్ద హిట్లు సాధించలేకపోయింది.

ఇక సిమ్రాన్ చౌదరి తాజాగా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది.. సముద్రం వడ్డున ఫోటోలకు ఫోజులిచ్చింది.

అప్పటి నుండి ఈ ముద్దుగుమ్మ.. సరైన అవకాశం మరియు సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది నటి సిమ్రాన్.

ప్రస్తుతం పెద్దగా చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో.. సిమ్రాన్ సోషల్ మీడియాలో మాత్రంయాక్టివ్ గా కనిపిస్తోంది.

ఒక వైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తూనే.. నయా లుక్స్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న వైట్ షర్ట్ లో స్టన్నింగ్ ఫొటోలు కూడా కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.