రుహాని శర్మ.. అమ్మడి క్యూట్ లుక్స్ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే..

Anil Kumar

14 December 2024

సుశాంత్ హీరోగా నటించిన చి.ల.సౌ. సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ "రుహాని శర్మ".

మొదటి సినిమాతోనే తనడైన స్టైల్, అందం , అభినయంతో అందరి చూపు తనపై పడేలా మ్యాజిక్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తరువాత హిట్‌, మీట్‌ - క్యూట్‌ కొన్ని సినిమాలు చేసిన రుహాని రీసెంట్ గా వెంకటేష్ సైంధవ్ లో నటించింది.

ఇంకా ఈ ముద్దుగుమ్మ తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకొని తనదైన శైలితో దూసుకుపోతుంది.

తాజాగా ఈ అమ్మడు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ సోదరి రుహని శర్మ అని వార్తలు నెట్టింట వైరల్ అయ్యియి.

ఇదిలా ఉంటె ఈ వయ్యారిభామ సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎమన్నా ఫాలోయింగ్ ఆ.!

ఈమె ఫొటోస్ నెట్టింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.. మెయిన్ గా ఈమె ఫొటోస్ కి వచ్చే కామెంట్స్ హైలెట్.

రుహని శర్మ ఎప్పుడో షేర్ చేసిన ఈ ఫొటోస్ ఇప్పటికి వైరల్ అవుతున్నాయి, నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.