అబ్బా ఏముంది.! ఇంత క్యూట్ అమ్మాయికి అవకాశాలు ఎందుకు తగ్గాయి.!
Anil Kumar
06 December 2024
ఒకే ఒక్క సినిమా.. అందులోనూ సెకండ్ హీరోయిన్.. ఆ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రితిక నాయక్.
ఆ సినిమాలో ఆమె స్మైల్ తోనే యూత్ లో స్పెషల్ ఎట్ట్రక్షన్ గా నిలిచి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది రితిక.
ఇంతకీ ఏంటా మొదటి సినిమా అనుకుంటున్నారా.? అదే విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ.
మొదటి సినిమాతోనే తన అందం , అభినయం , క్యూట్ నెస్ తో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారిభామ.
రితిక టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు అందుకుంటుంది అనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.
రితికా నాయక్ ఢిల్లీకి చెందిన మోడల్. గ్రాడ్యూయేన్ అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ సొగసరి భామ.
అటు సోషల్ మీడియాలో రితికా ఫుల్ యాక్టివ్.. నిత్యం న్యూ ఫోటోస్ షేర్ చేస్తూ ఎప్పుడూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది.
చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ తన గ్లామర్ షో , కొత్త ఫోజులతో యూత్ కి ఎట్ట్రాక్ట్ చేస్తుంది ఈ వయ్యారి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..