ఏజ్ తో పాటే పెరుగుతున్న ప్రియమణి అందాలు.. చూస్తే మైండ్ బ్లోయింగే.!
Anil Kumar
03 December 2024
హీరోయిన్ ప్రియమణి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన, అభినయం, డ్యాన్స్, అందం అన్ని కళలు కలిగి ఉన్న నటి ఈ ముద్దుగుమ్మ.
తెలుగు లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో, గ్లామర్ రోల్స్ నటించింది. కెరీర్ పరంగా మరియు పర్సనల్ లైఫ్ విషయంలో చాలా చక్కటి ప్లానింగ్ ముందుకుపోతుంది.
మంచి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సరిగ్గా హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది.
ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ప్రియమణి అటు వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై కూడా మెరిసింది.
పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటుంది ప్రియమణి.
తరచు కుర్రకారుని మైమరపించేలా అందాలు ఒలకబోస్తూ ఫోటోస్ షేర్ చేస్తుంది. నాలుగు పదుల వయస్సు మీదపడుతున్న ప్రియమణి ఆ గ్లామర్ పదును ఇంకా తగ్గలేదు.
అయితే ఈ ఫోజుల్లో ప్రియమణి అందాలు చూస్తే మతులుపోవాల్సిందే. ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రియమణి.. హాట్ ఫొటోలను షేర్ చేయగా.. చాలా తక్కువ సమయంలోనే వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..