మీనాక్షి చేస్తున్న మ్యాజిక్ ఏంటో కానీ.. ఆ అందానికి ఆ పేస్ కట్ వాల్యూకి
Anil Kumar
10 December 2024
అప్పట్లో టాలీవుడ్ లో హుషారు సినిమా యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది.. అందులో ఒక హీరోయినే ఈ ప్రియా వడ్లమాని.
ఈ సినిమాలో ప్రేమించిన వాడిని మోసం చేసి ఉండిపోరాదే.. గుండె నీదేలే సాంగ్ తో ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది ప్రియా.
ఈ సినిమా తర్వాత ఈ చిన్నది చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది కానీ ఎక్కువ సినిమాలతో బిజీ కాలేకపోయింది.
ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన ప్రియా.. ఇక చివరిగా 'ఓం భీమ్ బుష్' సినిమాలో కనిపించింది మెప్పించింది.
హుషారు సినిమా తర్వాత ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర సినిమాల్లో కనిపించింది కానీ నో యూజ్.
సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ ఈ బ్యూటీ ఇన్‌స్టాలో షేర్ చేసే పిక్స్ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.
గ్లామర్ డోస్ పెంచి అమ్మడు చేసే హంగామా అంతా ఇంతాకాదు ఇన్‌స్టాలో ప్రియాను 164K మంది ఫాలో చేస్తున్నారు.
ఇక తాజాగా లేటెస్ట్ ఫొటోల్లో కూడా షార్ట్ డ్రెస్ ల్లో అందాలు ఆరబోస్తూ ఫొటోస్ అదరగొట్టింది ఈ అమ్మడి ప్రియా.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..