అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ వయ్యారాలతో అదిరిపోయే ఫోజులు..
Anil Kumar
10 December 2024
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. తనడైన నటనతో ఆకట్టుంటుంది ఈ ముద్దుగుమ్మ.
మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది కృతి.
గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ , ఛాలెంజింగ్ పాత్రలు పోషిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ వయ్యారిభామ ఇండస్ట్రీలో కొన్ని విషయాల గురించి , అవకాశాల గురించి మాట్లాడింది.!
ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే సృష్టించుకోవాలని కానీ ఏదైనా మధ్యలో వదిలెయ్యకూడదు అన్నారు నటి కృతి సనన్.
ఇక తన గురించి చెబుతూనే ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండటం తనకు ఇష్టమని, స్పెషల్ ఎట్ట్రక్షన్ అవ్వడం ఇస్తామని అన్నారు.
కొత్త విషయాలను నేర్చుకోవడానికి తానెప్పుడూ ముందుంటానని, నిర్మాతగా మారడానికి కూడా కారణం అదేనని అన్నారు కృతి.
స్వచ్ఛమైన ప్రేమ కథలో నటించాలని ఉందని, గ్లామర్ పాత్రలు కూడా చెయ్యడానికి సిద్ధమేనని చెప్పారు హీరోయిన్ కృతి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..