ఇలియానా ప్రియుడు ఎవరో తెలిసిపోయింది.. ఫొటోస్ వైరల్.
హీరోయిన్ ఇలియానా తొలిసారి తన ప్రియుడి ఫొటోలను షేర్ చేశారు.
తల్లికాబోతున్నట్లు గతంలో పోస్ట్ చేసిన హీరోయిన్ ఇలియానా..
ఎవరితో'రిలేషన్లో ఉందనే విషయాన్ని ఇప్పటివర్తక్తు రివీల్ చేయలేదు.
తాజాగా డేట్ నైట్ అనే క్యాప్షన్తో ఫొటోలను పంచ్చుకుంది.
ఈ గోవా బ్యూటీ గతంలో కత్రినా కైఫ్ సోదరుడు స్టెబాస్టియన్ను ఆమె డేటింగ్ చేయగా..
ఇప్పుడు ఫొటోలోని వ్యక్తి అతడు కాకపోవడంతో..
తాజా భాయ్ ఫ్రెండ్ పేరు ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి